
Chairperson : కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 26 ; రాజుంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా 24 ఏళ్లకే దొంతం గాయత్రి తెలుగుదేశం పార్టీ నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఈ పదవి చేపట్టనున్న అత్యంత చిన్న వయసులోనే ఆమె నిలవనున్నారు. రాజకీయంలోకి అడుగుపెట్టి 10 పది రోజులే రావడం గొప్ప విశేషం.
ఈ ఏడాది బీడీఎస్ పూర్తి చేసిన తను అనూహ్యంగా ఇందులోకి వచ్చి ఆ పదమని చేపట్టనున్నారు. తండ్రి శివప్రసాద్ ఆ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే తక్కువ సమయంలోనే కీలక పదవికి ఎంపిక కావడం స్థానికంగా చర్చ నీ అంశమైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe