నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Vangaveeti Radha Krishna

Vangaveeti Radha Krishna : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 26 ; జిల్లా కేంద్రమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి వంగవీటి రాధా కృష్ణ మాట్లాడుతూ, ప్రచారంలో ఆరడుగుల బుల్లెట్ లా దూసుకెళ్తున్నాను అని అన్నారు. ఆ నగరంలో శాంతి భద్రత పరిరక్షణ, అభివృద్ధి తన ప్రధాన లక్ష్మయ్య అని ఆయన తెలిపారు.

ఏబీ వెంకటేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, సలహాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇవ్వనని స్పష్టం చేశారు. అయితే ప్రజలందరి సహకారంతో విజయవాడ ను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. అసంతృప్తి నేతలను కలుపుకొని ముందుకు వెళ్తామని భరోసా ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page