తేదీ : 05/11/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, వింజనం పాడు సచివాలయంలో యూరియా పంపిణీ చేయడం జరిగింది. దానికోసం పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య మాట, మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో అక్కడున్నటువంటి కంప్యూటర్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై సచివాలయ కార్యదర్శి పి. లక్ష్మి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


