తేదీ : 10/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోరంకి. నివాసి కుందేటి. సాయిరాం ఒక ఘరానా దొంగ. సెల్ఫ్ డ్రైవ్ పేరిట కార్లు అద్దెకు తీసుకొని వాటిని మాయం చేయడంలో ఇతను దిట్ట. చెడు వ్యసనాలకు బానిసై జలసాల కోసం నేరాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో కార్లు ను దొంగతనం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాడని సమాచారం. కావున ఇతని ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియపరచండి. తెలిపిన వారికి బహుమతి కలదు. ఇప్పటికే ఇతనిపై భవానిపురం పడమట మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


