Battula Visited Families : కొత్త వెలుగుబంధ గ్రామానికి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

TRINETHRAM NEWS

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆళ్ల లోవరాజు, (అనారోగ్యం కారణంగా) అంకం శివ, (పొలంలో పనిచేస్తుండగా కాలులో గాజు పెంకులు గుచ్చుకొన్న కారణంగా) మరుకుర్తి వీరభద్రం, (ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుండి పడడంతో కాలుకు సర్జరీ కారణంగా) మరుక్కుర్తి వీరాజు, (పక్షవాతం కారణంగా) పోరంశెట్టి వెంకటేష్గారు (ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ప్రమాదం వలన కాలు సర్జరీ)

పైన తెలియజేసిన రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొత్త వెలుగుబంధ గ్రామానికి చెందిన పలు బాధితు కుటుంబాలు వివిధ కారణాలచే చికిత్స పొందుతున్నారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్,బత్తుల వెంకట లక్ష్మి, బాధిత కుటుంబాల ఇళ్లకు చేరుకొని, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎన్ డి ఏ కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Battula visited several families

You cannot copy content of this page

Scroll to Top