Bathukamma : ఘనంగా కెరిల్లి లొ ఘనంగా బతుకమ్మ సంబరాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కెరల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలువికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని కేరల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోముదిరాజ్ పెద్దలు అధ్యక్షులు కొంకల శ్రీనివాస్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు సింగం హరికృష్ణ రాతికింది రామ్ బంటు రాములు చింతకింద అంజన్న సింగం బాలయ్య చింత కింద స్టినివాస్ చింత కింది అంజయ్య సింగం నర్సిములు గుర్రంక వెంకటయ్య బంటు యాదగిరి పిట్టల యాదగిరి చింతకింది బలరాం చింతకింది విజయ్ కుమార్ రాతకింది పెంటయ్య, రాతికింది బాలరాజు రాము తమ్ముడు చింతగింది ఆనంతి చింతకింది అనిల్ చింతకింది లక్ష్మణ్ సింగం మల్లేష్ చింతకింది రామచంద్రి బంటు శ్రీనివాస్ బంటు భాస్కర్ పిట్టల అంజయ్య చింతకింది నరసింహులు బంటు చిన్న శీను గ్రామ పెద్దలు మహిళా మణులు తదితరులు మహిళా మణులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bathukamma celebrations in Kerala

You cannot copy content of this page

Scroll to Top