ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 29 at 13.21.35

TRINETHRAM NEWS

Trinethram News : Mar 29, 2024,

ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎల్లుండి (ఆదివారం)తో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. నెఫ్ట్, RTGSతో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి.

You cannot copy content of this page