నేను పార్టీ మారడం లేదు: మాలోతు కవితBy trinethramnews / మార్చి 29, 2024 TRINETHRAM NEWSనేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారునేను పార్టీ మారను. పోటీలోనే ఉంటాను పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటికెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను