రిలయన్స్ పవర్ కంపెనీ పై నిషేధం
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( SECI) లిమిటెడ్ తీవ్ర చర్యలు తీసుకుంది. రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలపైనా SECI మూడేళ్ల పాటు నిషేధం విధించింది. కంపెనీ నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినట్లు తేలడమే ఇందుకు కారణం అని తెలిపింది SECI . ఈ కంపెనీ మూడేళ్లపాటు SECI నిర్వహించే బిడ్డింగ్ లో పాల్గొనకూడదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App