జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ జిల్లా కరీమాబాద్ ఉర్సు గుట్ట శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం లో సిరిపురం సంపత్ – రాణి దంపతుల ఏకైక పుత్రిక ధనలక్ష్మి -శ్రీనివాస్ వివాహ వేడుకలో 40 వ డివిజన్ హిందూ వాహిని అధ్యక్షులు బడుగు రాము పాల్గొని తన మేనకోడలు ధనలక్ష్మి వివాహ వేడుకలకు హాజరై అక్షంతలు వేసి ఆశీర్వదించి బడుగు కళావతి,బడుగు రఘు , బడుగు రాజశేఖర్, బడుగు రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Badugu Ramu, President of 40 Division Hindu Vahini,

You cannot copy content of this page