Trinethram News : 19 ఏళ్లుగా తల్లిదండ్రులు చేస్తున్న న్యాయపోరాటం వృధా… ఆధారాలు లేవని కేసు కేసు క్లోజ్ చేసిన సీబీఐ… అసలు దోషి ఎవరో తేల్చలేక చేతులెత్తేసిన సీబీఐ… హైకోర్టు ఆదేశాలతో 2019లో రంగంలోకి దిగిన సీబీఐ
ఆరేళ్ల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ…. తమకు ఎలాంటి కొత్త ఆధారాలు లభించలేదన్న సీబీఐ… 2007 డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్‌లో.. దారుణ హత్యకు గురైన అయేషా మీరా
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబు విడుదల.. రీ పోస్టుమార్టం కోసం సేకరించిన తమ కూతురి అవశేషాలు ఇవ్వాలన్న అయేషా మీరా తల్లి… ఈనెల 27న అయేషా మీరా అంత్యక్రియలు మత ఆచారం ప్రకారం నిర్వహించాలన్న సీబీఐ కోర్టు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


