Aviation Fuel Prices : డబుల్ రేటు పెరిగిన విమాన ఇంధన ఛార్జీలు

TRINETHRAM NEWS
Aviation fuel prices have doubled

Aviation Fuel Prices : త్రినేత్రం న్యూస్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో కిలోలీటర్ విమాన ఇంధనం (ATF) ధర రూ. 2.07 లక్షలకు చేరుకుంది.

గత నెలలో ATF కిలోలీటర్కు రూ.96,638 ఉండగా, ఏప్రిల్ నెలకు సంబంధించి చమురు సంస్థలు ధరలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఏటీఎఫ్ పెంపుతో విమానయాన సంస్థలు భారీగా టికెట్ ధరలను పెంచే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top