Public Organizations : జస్టిస్ గవాయ్ ఫై దాడి దుర్మార్గం ప్రజాసంఘాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిది త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణం వివిధ ప్రజాసంఘాల, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మంచన్పల్లి ఆనంద్ అధ్యక్షతన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై కోర్టులోనే జరిగిన దాడిని ఖండించిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ అంతి సురేందర్ మరియు ప్రజ సంఘాల నాయకులు సామాజిక కార్యకర్త దేవనోనిగూడెం వేంకటన్న, ,సిపిఎం వెంకటయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద నాయక్ లు, స్వేరోస్ సలహాదరులు వినోద్, సిపిఎం రామకృష్ణ, నరేష్ మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై దాడి చేసిన దుర్మార్గుడికి కట్టిన కఠిన కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

న్యాయవ్యవస్థ బతికి ఉండాలంటే ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అందరూ కొనియాడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరో స్ జిల్లా అధ్యక్షులు రాజేష్, రఘువీర్,ఎమ్మార్పీఎస్ దోమ మండల అధ్యక్షులు వెంకటేష్,మక్తల సింగం,వినోద్, దళిత బహుజన శ్రామిక యూనియన్ నాయకులు నర్సింలు, అంబేద్కర్ సంఘాల నాయకులు పవన్, యాది రామ్,ప్రసాద్, రాజు, గిరి,మలేష్, యేసయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Attack on Justice Gavai is a misdemeanor of public organizations

You cannot copy content of this page

Scroll to Top