Police Inspecting Low-Lying Areas : అధిక వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాలు ను పరిశీలిస్తున్న అశ్వారావుపేట పోలీస్ లు సి.ఐ నాగరాజు, ఎస్సై యయాతి రాజు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం.. మొంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎస్పీ.రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డి.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది.అశ్వారావుపేట లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి కురుస్తున్న, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు,వంకలు పొంగి పోయే ప్రాంతాలను డి.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది తో అశ్వారావుపేట సి.ఐ, పి.నాగరాజు, ఎస్సై.యయాతి రాజు, మరియు సిబ్బంది తో పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మరియు ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీసు కు సమాచారం అందించవలసిందిగా సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

police CI Nagaraju and SI Yayati Raju are inspecting the low-lying areas

You cannot copy content of this page

Scroll to Top