AP Disaster Management Authority : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

TRINETHRAM NEWS

Trinethram News : తుపాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

  • వేడిచేసిన/క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి
  • అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు
  • విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి
  • దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు
  • దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చే తనిఖీ చేయించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Andhra Pradesh State Disaster Management Authority

You cannot copy content of this page

Scroll to Top