TRINETHRAM NEWS

ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!!!

Trinethram News : హైదరాబాద్ : ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App