Surprise Inspection : డిండి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏ ఎస్ పి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) 09 త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ ను అడిషనల్ ఎస్పీ మౌనిక వచ్చి పోలీస్ స్టేషన్ పరిసరాలను మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది. పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశించారు.
సిబ్బంది యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎన్నికల గురించి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి తనిఖీలో సీఐ బీసన్న, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ASP conducted a surprise

You cannot copy content of this page

Scroll to Top