WhatsApp Image 2024 01 01 at 2.36.26 PM
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు
ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురాగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించ
పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి. నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామని తెలిపారు. ఈ ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
