ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Ashada Sare Festivities

Ashada Sare : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 19; జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆసాడ సారే ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
దుర్గమ్మను దర్శించుకునేందుకు, అదేవిధంగా సారే సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు ముఖ్యంగా మహిళలు తరలివచ్చారు. రద్దీ బాగా పెరిగింది. అర వై ఐదు వేల మందికి పైగా దర్శించుకున్నారు. సారే సమర్పించేందుకు ఇరవై మూడు వేల,తొమ్మిది వందల పద హారు మంది వచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page