
CM with Students : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 19 ; గుడివాడ లో గౌతమ్ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. వాళ్లను ఆత్మీయంగా ముఖ్యమంత్రి పలకరించారు.
అనంతరం ఆ పాఠశాలలోని ఏర్పాటు చేసినటువంటి బల్క్ వేస్ట్ జనరేటర్ల పనితీరును పరిశీలించారు. అక్కడ వ్యర్ధాల నిర్వహణ, చెత్త వర్గీకరణ, పరిశుభ్రత కోసం అమలు చేస్తున్న విధానంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe