Russian Devotees : రష్యన్ భక్తుల సందడి

TRINETHRAM NEWS

తేదీ : 19/12/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, శ్రీకాళహస్తి ఆలయంలో రష్యాకు చెందినటువంటి దాదాపు నలభై మంది భక్తులు సందడి చేశారు. రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శిల్పకళ, పూజల్లో పాల్గొన్నారు. రెండు గంటల పైగా వాళ్లు స్వామి, అమ్మ వార్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అర్చకులను ఆలయ విశిష్టత గురించి చెప్పమన్నారు. భక్తి నమ్మకం పెరిగిందని ఆయన సూచించారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఆ తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Russian devotees throng

You cannot copy content of this page

Scroll to Top