తినేత్రం న్యూస్ జులై 24 స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం:జఫర్ ఘడ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన ఇటీవల వివిధ కారణాల వలన మృతి చెందిన వారి కుటుంబాల ఇండ్ల కు వెళ్లి మరణించిన వారి చిత్రపటానికి పూల మాలలు వేసి వారి కుటుంభం సభ్యులకు బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలిపారు
ఇల్లందుల సారయ్య సోదరుడు నర్సయ్య అనంతరం అదే గ్రామానికి చెందిన చిరబోయిన కవిత అత్తమ్మ చిరబోయిన నర్సమ్మ యాదనాల సమ్మయ్య తల్లి యాదనాల లచ్చమ్మ కోరుకొప్పుల నగేష్ తండ్రి కోరుకొప్పుల సమ్మయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతని నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు చింత దేవదాసు గుండె సంబంధిత చికిత్స చేసుకోగా నేడు వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమం లో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


