WhatsApp Image 2024 12 30 at 18.41.55
అరకువేలి ప్రభుత్వ (ఐటిఐ) లనీ ఆకస్మికంగా సందర్శించిన అరకు ఎమ్మెల్యే.
అరకు లోయ:త్రినేత్రం న్యూస్! స్టాఫ్ రిపోర్టర్. డిసెంబరు 31
_సోమవారం అరకువేలి ప్రభుత్వ (ఐటిఐ )లో ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. మరియు క్లాస్ రూమ్ లో సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్న . రేగం మత్స్యలింగం.
ఈ సందర్భంగా బాత్ రూమ్, సీసీ రోడ్డు వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషీ చేస్తామని చెప్పారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్టాఫ్ మాకు కాంట్రాక్టు ఉద్యోగుల అవకాశం కల్పించేలా కృషీ చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
