జగ్గంపేట మే: 7 ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ సెల్ సెక్రెటరీ సాంబేరపు వరప్రసాద్ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి విజయవాడ వరకు వెళ్తున్న ఏపీ ఆర్టీసీ బస్సులు విజయవాడ నుండి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న జగ్గంపేట ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర పడుతున్నాయి జగ్గంపేటలో గతంలో ఏపీ ఆర్టీసీ స్టేజ్ ఉండేది అది ఇప్పుడు ఎర్రవరం మార్చడం వల్ల జగ్గంపేట ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విశాఖపట్నం నుండి జగ్గంపేట రావడం కోసం విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్లే బస్సులో ఎక్కే జగ్గంపేట ప్రజలు టికెట్ తియ్యగా జగ్గంపేటకు స్టేజ్ లేనందువలన జగ్గంపేటకు టికెట్ రాకపోగా కండక్టర్లు తెలిపిన విషయం మేరకు జగ్గంపేటలో స్టేజ్ లేనందువలన టికెట్ తీసుకుంటే ఎర్రవరం వరకు లేదా రాజమండ్రి వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు ఈ మేరకు సాంబేరపు వరప్రసాద్ మాట్లాడుతూ జగ్గంపేటలో అనేకమంది ప్రజలు అనేక పనులకు అనేక అవసరాలకు తరచూ విజయవాడ వైపు విశాఖపట్నం వైపు వెళ్తున్నారు వారు జగ్గంపేటలో స్టేజ్ లేనందువలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారక తిరుమల రావు ఈ విషయం మీద అవగాహన చేసి జగ్గంపేటలో స్టేజ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నామని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ సాంబేరపు వరప్రసాద్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


