
Viral Video : త్రినేత్రం న్యూస్ : నేపాల్ను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా ఓ అన్వెరిఫైడ్ వీడియో వైరలవుతోంది.
అందులో మరణించిన మహిళ బాడీపై ఉన్న బంగారు ఆభరణాలను ఇద్దరు వ్యక్తులు లాక్కుంటున్నారు. బురద అంటుకుపోయిన ఆ మృతదేహాన్ని పక్కకు తీయాల్సింది పోయి బంగారం కోసం పాకులాడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ వీడియో వైరలవ్వగా ‘కలియుగం పీక్స్లో ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe