WhatsApp Image 2025 02 04 at 1.39.11 PM
కానూరు NRI కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద మృతి.
Trinethram News : కృష్ణా జిల్లా:పెనమలూరు నియోజకవర్గం. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గుర్రం వేణు నాధ్. తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుఱ్ఱం వేణునాథ్(18).
ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చేస్తున్న ఎన్ఆర్ఐ. సిబ్బంది, సూసైడ్ నోట్ దొరికింది అని చెబుతు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ఎన్ఆర్ఐ సిబ్బంది.. చేతి వ్రాత తమ అబ్బాయిది కాదు అని చెబుతున్న కుటుంబ సభ్యులు
కొడుకును విగత జీవిగా చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు .. తమ కొడుకు మరణం పై అనుమానాలు ఉన్నాయని చెబుతున్న కుటుంబ సభ్యులు .. మాథ్స్ సబ్జెక్ట్ పోవడంతో NRI లో హాస్టల్లో ఉండి చదువుతున్న విద్యార్థి. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
