Cancel Registrations : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగించింది.

ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో సివిల్ కోర్టులకే ఈ అధికారం ఉండేది. అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు భారీగా పెరగడంతో ఈ మార్పులు చేసింది. ఏపీ యాక్ట్ ఎమెండ్మెంట్-2023 బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతోచట్టం అమల్లోకి వచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP government takes key

You cannot copy content of this page

Scroll to Top