Puramitra App : ఏపీలో పురమిత్ర యాప్

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీలో మున్సిపల్ శాఖ పురమిత్ర యాప్ ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకుని స్మార్ట్ఫోన్లో అక్కడి సమస్య తీవ్రత తెలిసేలా ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే చాలు..

సిబ్బంది 24 గంటల వ్యవధిలో సమస్యను పరిశీలించేందుకు వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న యాప్ను ప్రారంభించగా.. మూడున్నర నెలల్లో 10,421 సమస్యలపై ప్రజలు స్పందించారు. వీటిలో ఇప్పటి వరకు 9,889 పరిష్కారమయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Puramitra app in AP

You cannot copy content of this page

Scroll to Top