TRINETHRAM NEWS

వరంగల్ లో ఆన్ లైన్ బెట్టింగ్ లకు మరో యువకుడు బలి

Trinethram News : వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన
మరుపట్ల హనూక్(25) ఆత్మహత్య

పబ్జి గేమ్ ద్వారా హనూక్ కు పరిచయమైన వైజాగ్ కు చెందిన ఓ యువకుడు..

అతడి మాటలు నమ్మి ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టిన మరుపట్ల హనూక్!

మూడు లక్షల వరకు బెట్టింగ్ లో పోగొట్టుకున్న హనూక్

ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించిన హనూక్!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App