Another Weapon added : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం

TRINETHRAM NEWS

Trinethram News : ఒడిశా చాందీపూర్ నుంచి నిర్వహించిన SFDR ప్రయోగం విజయవంతం..!! శత్రుదేశాల విమానాలను దూరం నుంచే అడ్డుకోగల క్షిపణుల తయారీలో ముందడుగు.

గగనతల పోరాటంలో DRDO సరికొత్త చరిత్ర. గగనతలం నుంచి గగనతలానికి క్షిపణుల తయారీ చేసే దేశాల సరసన చేరిన భారత్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another weapon added to India's arsenal

You cannot copy content of this page

Scroll to Top