వైసీపీకి మరో షాక్

TRINETHRAM NEWS

వైసీపీకి మరో షాక్

మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం

దూతల ద్వయం పనిచేయటం లేదు. రాను రాను వైసీపీకి చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచన

తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం

పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు విఫలం అయినట్టు సమాచారం

అయితే రాబోయే రోజుల్లో మరింత మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వైసీపీకి బైబై చెప్పేద్దాం అనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం

వైసీపీ ఒక పక్క షర్మిల కాంగ్రెస్‌కు రావటం పార్టీలో ఎమ్మెల్యేలు జగన్ సర్కార్, వైసీపీకి వ్యతిరేకం వ్యాఖ్యలు పార్టీకి మరింత చేటు ను తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి

You cannot copy content of this page

Scroll to Top