Trinethram News : ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా బాలవీరాంజ నేయ స్వామి ప్రకటించారు. గతంలో సీఎం చంద్రబాబు కూడా ఈ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు.
దీంతో ఎన్నో ఏళ్ల కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. కాగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


