జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి : ఏపీ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా నౌకల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే వీటికి అవసరమైన స్థలాలను కూడా కేంద్రం ఎంపిక చేసింది.త్వరలో ఏపీలోని దుగరాజా పట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another key project coming

You cannot copy content of this page