Minister Narayana : అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ హైకోర్ట్ నిర్మాణానికి పునాది పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం. 21లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో 52 కోర్ట్‌ హాల్స్‌.

2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. 2027 చివరికి ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం – మంత్రి నారాయణ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another key milestone in the construction of Amaravati

You cannot copy content of this page

Scroll to Top