WhatsApp Image 2024 02 22 at 5.12.53 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 22 at 5.12.53 PM
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శానిటరీ ఇన్స్పెక్టర్.
కృష్ణా జిల్లా: అవనిగడ్డ.
అవనిగడ్డ పంచాయతీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు..
8000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్..

You cannot copy content of this page