జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 22 at 14.24.32

TRINETHRAM NEWS

నార్సింగి ఏసీపీ రమణ గౌడ్….

సంపత్ వినయ్ అనే వ్యక్తి పై ఓ యువతి ఫిర్యాదు చేసింది..

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఆ కేసులో సంపత్ ను అరెస్ట్ చేయడానికి నానకరామ్ గూడ వెళ్లిన సమయంలో తన వద్ద 16 గ్రాముల గంజాయి పట్టుబడింది.

సంపత్ వినయ్ గంజాయి తీసుకున్నట్టు గుర్తించాము.

యూట్యూబర్ షణ్ముఖ ఫ్లాట్ లో సంపత్ వినయ్ ఉంటున్నాడు..

యువతి ఇచ్చిన ఫిర్యాదు పై చీటింగ్ కేసుతోపాటు రేప్ కేసు నమోదు చేశాం.

సంపత్ వినయ్ పై గంజాయి కేసు కూడా నమోదు చేశాం.

ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.. షణ్ముఖ్ పాత్ర పై దర్యాప్తు చేస్తాం.

You cannot copy content of this page