ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Anna Lezhneva

Anna Lezhneva : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూలై 29 ; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజీ నోవా తన పేరుపై అద్భుతమైన పోస్ట్ చేశారు. వివాహము సమయానికి పైన తెలిపిన పేరుతో అందరికీ పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం అన్నా కొణిదెల గానే పిలవాలని కోరారు..తన భర్త పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేయడం జరిగింది.

అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ లో మాత్రమే లేజినోవా ఇంటి పేరు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆ తరువాత భర్త ఇంటి పేరు మీదుగా మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె పవన్ తో కలిసి రష్యా వెళ్ళిన తొలిసారి ఫోటోలు షేర్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page