త్రినేత్రం న్యూస్. మాధవరాయుడు పాలెం గ్రామం లో అభయాంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సంగీత సూరిబాబు, సంగీత వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో గ్రామ ప్రజల సహకారం తో సుమారు 5000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మాధవరాయుడు పాలెం గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


