జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణం లోని సుభాష్ నాగార్ ఐ టి ఐ కళాశాల సమీపంలో హనుమాన్ మందిర్ ఆంజనేయ విగ్రహం గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. సుభాష్ నగర్ కాలనీవాసులు హిందూ సంఘం నాయకులు ఆలంపల్లి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు త్వరలోనే దుండగులను పట్టుకొని చట్ట రిత్యా శిక్ష విధించాలని పోలీసులను కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anjaneya statue vandalized

You cannot copy content of this page