Anand meets Pawan : పెరవలి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ని కలిసిన ఆనందరావు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. అమలాపురం.. అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనుల శంకుస్థాపన కోసం పెరవలి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Anand Rao meets Deputy Chief Minister Pawan Kalyan

You cannot copy content of this page

Scroll to Top