జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 7.21.29 PM

TRINETHRAM NEWS

పల్నాడు జిల్లా…… పిడుగురాళ్ల రిలయన్స్ బంకు వద్ద ట్రాలీ కింద పడీ వృద్ధురాలు మృతి

మాచవరం మండలం పిల్లుట్ల నుండీ సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం చేజర్ల కు తల్లి లింగిశెట్టి రత్తమ్మ 80 సంవత్సరాలు కొడుకు లింగిశెట్టి రామారావు 50 సంవత్సరాలు ద్విచక్ర వాహనం వెళ్తున్న క్రమంలో పిడుగురాళ్ల పట్టణ పరిధిలోని రిలీయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర సత్తెనపల్లి పిడుగురాళ్ల ప్రధాన రహదారి పై ట్రాలీ కింద పడి తల్లి రతమ్మా చనిపోవడం జరిగింది.

You cannot copy content of this page