
Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్లో యందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదిన మాజీ ఎం ఈ ఓ దున్న జగన్మోహన్ పూల మాల కృతం చేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం చలసాని శేఖర్ మరియు తేజ పాఠశాల ప్రిన్సిపాల్ ఏం అప్పారావు మిత్రులు పవన్ సంద శ్రీను కొల్లు శ్రీను మహబూబ్ జానీ రామ్మూర్తి సోమనాయక్ సంతోష్ కుమార్ నవ్య మేడం రేణుక మేడం ఇతర ఉపాధ్యాయులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
