Ambati’s Haste : అంబటి హడావుడి

TRINETHRAM NEWS

తేదీ : 18/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సత్తెనపల్లి కంటే పూడి వద్ద వైసిపి మాజీమంత్రి అంబటి. రాంబాబు హడావుడి చేశాడు. భారీ ర్యాలీతో వచ్చి పోలీసుల బారికే డ్లను తొలగించి వాళ్లతో వాగ్వాదానికి దిగడం జరిగింది. వాహనాలు ర్యాలీగా వెళ్లెందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపినప్పటికీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.
పోలీసులు కూడా రాంబాబుతో నువ్వా మేమా అన్నట్టు వ్యతిరేకతతో మాట్లాడారు. పోలీసులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ambati's haste

You cannot copy content of this page

Scroll to Top