తేదీ : 18/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుములూరు నియోజకవర్గం, ఉయ్యూరులో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టౌన్ ఎస్ఐ విశ్వనాధ్ తెలిపారు. క్రైమ్ జరిగిన వెంటనే ఒక వేయి తొమ్మిది వందల ముప్ఫై (1930) కు ఫోన్ చేస్తే గోల్డెన్ ఆ కింద పైన సొత్తు మొత్తం రికవరీ చేసే అవకాశం ఉందని అన్నారు. ముద్ర లోన్ ఇస్తామంటూ సైబర్ నారగాళ్లు వలలో పడి అనగాని. రాంప్రసాద్ అనే వ్యక్తి వద్ద నుంచి డ్రాప్ చేసి అతని అకౌంట్లో నుంచి రూపాయలు ఒక లక్ష పదిహేడు వేలు సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.
ఐదు లక్షల లోన్ అప్రూల్ అయిందని బాధితుడికి ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు కింద రూపాయలు ఐదు వేలు ఫోన్ పే చేయండి అని చెప్పి అమౌంట్ జమ అవ్వాలంటే కొద్దిగా డబ్బులు చెల్లించాలి అంటూ బాధితులకు ఫోన్ చేశారు. ఓటిపి బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతున్నారని తెలిపారు. ఇవ్వద్దని , నిర్ధారణ లేకుండా ఎటువంటి లింకు క్లిక్ చేయొద్దని, ఆధార్ కార్డు నెంబర్ చెప్పొద్దు అని సూచించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


