MLA Aitabathula Ananda Rao : ఏపీ ఎస్ ఆర్ టీ సి చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుని, మర్యాదపూర్వకంగా కలిసిన, అమలాపురం ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, విజయవాడ ఆర్ టీ సి భవన్లో ఆర్ టీ సి చైర్మెన్ కొనకళ్ల నారాయణ రావు, ని కలిసి దుస్సాలువాతో సత్కరించిన అమలాపురం, ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్ముడా చైర్మెన్ అల్లాడ సోంబాబు. బొర్రా ఈశ్వరరావు. దంతులూరి వాసురాజు. పొలమూరి ధర్మపాల్. పాల్గొన్నారు. అమలాపురం ఆర్ టీ సి బస్టాండ్ ని అభివృద్ధి చేయాలని జిల్లా హెడ్ క్వార్టర్ లో వున్న డిపోఇదని చైర్మెన్ కి తెలిపారు, ఎమ్మెల్యే ఆనందరావు,వకసారి తప్పనిసరిగాఅమలాపురం లో డిపోని సందర్శిస్తానని చైర్మెన్, ఎమ్మెల్యే, కి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Aitabathula Ananda Rao

You cannot copy content of this page

Scroll to Top