తేదీ : 30/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణందగ్గరలో ఉన్నటువంటి పాలకొల్లులో ప్రముఖ సినీ నటుడు అల్లు. రామలింగయ్య సతీమణి , మెగాస్టార్ చిరంజీవి అత్త అల్లు. కనక రత్నం (94) వయో భారంతో కన్నుమూశారు. ఆమె మృతితో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లు.రామలింగయ్య స్వగ్రామం పాలకొల్లు కావడంతో అక్కడ ఉన్నటువంటి బంధువులు, అభిమానులు, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


