WhatsApp Image 2024 09 13 at 07.45.04
Allow “Aadhaar Verification” for SSC
Trinethram News : పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించేందుకు ‘ఆధార్ వెరిఫికేషన్’ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దరఖాస్తు సమయంలో మరియు వివిధ స్థాయిలలో ధృవీకరణను సులభతరం చేస్తుంది. 15 రోజుల కిందటే యూపీఎస్సీకి ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
