MLA Jare : అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వరావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలంగాణ సెక్రటేరియట్ నందు రాష్ట్ర గిరిజన ముస్లింమైనారిటీ, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖల మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని వారి చాంబర్ నందు కలసి అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ఇటీవల 13 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా అంతర్గత రహదారులు బీటీ రోడ్లు అవసరమైన చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు దరఖాస్తు అందించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Allocate funds for the development

You cannot copy content of this page

Scroll to Top