Trinethram News : ఒళ్లు పులకరించితే గూజ్‌బంప్స్ అంటాం…కాని అఖండ2 చూసిన తర్వాత మైండ్ బంప్స్ అనాల్సిందే! కొన్ని సీన్స్… కొన్ని డైలాగ్స్…డైరెక్ట్‌గా మనసులోకి దిగిపోతాయి…. బోయపాటి అఖండను మించగలడా? అనే సందేహం నిన్నవరకే…ఇప్పుడు మాత్రం అఖండను మర్చిపోయేలా అఖండ2 తీశాడు!
బాలయ్య గారిది *కెరీర్ బెస్ట్ గెటప్ దేవుడి రూపంలో చేసిన తాండవం స్క్రీన్ మొత్తాన్ని ఊపేస్తుంది.ఎక్కడో కొంచెం ఓవర్ అనిపించినా శివయ్యే నడిపిస్తున్నాడు అని ప్రేక్షకుడు ట్రాన్స్‌లోకి వెళ్తాడు.
One Man Show అంటే అఖండే!
మాట… నడక… చూపు… ఆగ్రహం… తాండవమే తాండవం…. బాలయ్య బోయపాటి కాంబోకి పెదవి విరిచే అవకాశం లేదు సింహాను మించిన లెజెండ్… లెజెండ్‌ను మించిన అఖండ మరి అఖండను మించి అఖండ2 ధాటిగా నిలిచింది
పైకి శివతాండవం…వెనకాల *తమన్ తాండవం సినిమా మొత్తం ఒక పవర్ హౌస్‌లా దూసుకుపోతుంది. ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ మూవీ
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


