‘Akhanda 2’ : లైన్‌ క్లియర్‌.. ‘అఖండ 2’ కొత్త విడుదల తేదీ ఇదే

TRINETHRAM NEWS

Trinethram News : ‘అఖండ 2’ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ ‘14 రీల్స్‌ ప్లస్‌’ ప్రకటించింది. డిసెంబరు 12న ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించింది. బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

This is the new release date of ‘Akhanda 2’

You cannot copy content of this page

Scroll to Top